లలితా బాగ్ డివిజన్ లో మంచి నీటి సమస్యను పరిష్కరించండి
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం లోని లలితాబాగ్ డివిజన్ లో మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ లలితాబాగ్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆజమ్ షరీఫ్ కు వినతి పత్రం అందజేస్తున్న డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు జమ్మిచెట్టు రాజు, ఆడాల అశోక్ తదితరులు.