బోర్ వెల్ ను ప్రారంభించిన టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వతాల రాజేందర్

బోర్ వెల్ ను ప్రారంభించిన టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి  పర్వతాల రాజేందర్

జంగమ్మెట్ లో నూతన బోర్ వెల్ ను ప్రారంభించిన టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి  పర్వతాల రాజేందర్

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

జంగమ్మెట్ శివాజినగర్ లోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో రూ. 2 లక్షలు రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న నూతన బోర్ వెల్ ను టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి  పర్వతాల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో  నాయకులు సురేందర్, శ్రీనివాస్, శ్రీను, శ్రీశైలం గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.