టిజీఎస్పిడీసీఎల్ ఐపీసీ ఆర్ ఏ సి, డిపి ఈ కమర్షియల్ డైరెక్టర్ గా నియమితులైన చక్రపాణి
టిజీఎస్పిడీసీఎల్ ఐపీసీ ఆర్ ఏ సి, డిపి ఈ కమర్షియల్ డైరెక్టర్ గా నియమితులైన చక్రపాణి
చక్రపాణి ని ఘనంగా సత్కరించిన బీసీ ఇంజనీర్స్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
టిజీఎస్పిడీసీఎల్ ఐపీసీ ఆర్ ఏ సి, డిపి ఈ కమర్షియల్ డైరెక్టర్ గా నూతనంగా నియమితులైన చక్రపాణి కి బోయిన్ పల్లి ఏడీఈ రోషన్, ఆర్ పి నిలయం ఏ డీ ఈ రాంచారి, సికింద్రాబాద్ ఏ డీ ఈ మురళి, ఫలక్ నుమ ఏ డీ ఈ కె. రాజు లు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.