ముఖేష్, నిఖిత దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన పీ ఎం. నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా

బీజేపీ నాయకుడు ముఖేష్, నిఖిత దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన పీ ఎం. నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా

పాతబస్తీలో బీజేపీ కార్యకర్త  ముఖేష్, నిఖిత ల వివాహం సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది.బీజేపీ శాలిబండ డివిజన్ మాజీ అధ్యక్షుడు కరన్ కోట్ నాగేకార్ ముఖేష్ నిజామాబాద్ కి చెందిన నికిత తో ఇటీవల వివాహం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ అగ్ర నాయకత్వం నుండి ప్రత్యేక శుభాకాంక్షలు అందాయి. సాధారణ కార్యకర్త పంపిన ఆహ్వానానికి స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లు ప్రత్యేకంగా లేఖల ద్వారా నవ దంపతులను ఆశీర్వదిస్తు  ఒక సాధారణ కార్యకర్తకు పంపడం అనేది పార్టీలో కార్యకర్తలకు లభించే అపారమైన విలువను, గౌరవాన్ని స్పష్టం చేస్తోందని బీజేపీ శ్రేణులు పేర్కొన్నాయి. దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తను బీజేపీ నాయకత్వం గుర్తించి, ప్రోత్సహిస్తుందనడానికి ఈ సంఘటన ఒక బలమైన నిదర్శనమని పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.