ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలవండి : జగ్గారెడ్డి
ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలవండి...
బీజేపీ పార్టీ ఓట్లు చోరీ విషయాన్ని ఎండ గట్టండి
బిజెపి కల్లు దుకాణం.. అన్నదమ్ములు చంద్రబాబు, జగన్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రజలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు
ప్రజా క్షేత్ర్, అమరావతి ఆగస్టు 13 :
న్నికల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలిచి బీజేపీ పార్టీ ఓట్లు చోరీ విషయాన్ని ఎండ గట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.బుదవారం అమరావతి లో ఏపి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు......రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలపై ఎంక్వైరీ చేయడం లేదు....అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండకూడదు అనేది బిజెపి కుట్ర... రాహుల్ గాంధీకి ప్రధాని పదవి కొత్త కాదు.. ఆ ప్రధాని పోస్టు పుట్టిందే వాళ్ళింట్లో ఈసీ ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.. రాహుల్ గాంధీ కుటుంబం మీద బిజెపి ది కక్ష సాధింపు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్ధల ద్వారా దొంగ ఓట్లు తయారు చేసారు..ఎలక్షన్ కమీషన్ కూడా ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ రీడర్ అని చెప్పక తప్పడం లేదు పాకిస్తాన్ లాంటి విధానాలు అమలు చేయాలనే కుట్ర బిజెపి చేస్తోందిఓటుహక్కు మి చేతిలోంచీ పోవాలనేదే బిజెపి ఆలోచన ప్రజలారా గమనించండి అని జగ్గ రెడ్డి విజ్ఞప్తి చేసారు.రాహుల్ గాంధీ ప్రయత్నాలకు తోడవండి..ఆ పోస్టు ఆశ పెద్దగా వారికి ఉండదు...అలమరా ఎత్తుకెళ్ళిపోడు ఏ దొంగా.. ఏం అనుకుంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి..ఏపీకి బిజెపి తండ్రి, జగన్ చంద్రబాబు కొడుకులు...ఏపీ పాలిటిక్స్ కల్లుదుకాణం దగ్గర కూచునే అన్నదమ్ముల్లా ఉంటుంది బిజెపి కల్లు దుకాణం.. అన్నదమ్ములు చంద్రబాబు, జగన్.. రాష్ట్ర విభజనకు లెటర్లు ఇచ్చింది చంద్రబాబు, జగన్మా కాంగ్రెస్ లో అందరూ దమ్మున్నోళ్ళమే..కోమటిరెడ్డి సోదరులు దమ్మున్న వాళ్ళే...చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ బానిసలు కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు. ఈసీ ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.. రాహుల్ గాంధీ కుటుంబం మీద బిజెపి ది కక్ష సాధింపు ఎలక్షన్ కమీషన్ బిజెపి అడుగు జాడల్లో నడుస్తోంది బిజెపి, ఆర్ఎస్ఎస్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి దేశ ప్రజల స్వేచ్ఛను అణగదొక్కే కుట్ర బిజెపి, ఆర్ఎస్ఎస్ చేస్తున్నాయి.ప్రతీ ఒక్కరికీ ఓటు ద్వారా స్వతంత్రం, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది ఎవ్వరూ ఊహించని విధంగా మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక పలు అనుమానాలు వచ్చాయి. మోదీ ప్రధాని అవడానికి కారణమైన నలభైకి పైగా ఎంపీల ఓట్లు బోగస్ అని అనుమానం అది నిజమా అబద్ధమా చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమీషన్ ది..భద్రతగా భావించే ఎలక్షన్ కమీషన్ తప్పు దారి పట్టింది మారు మూల గ్రామాలలో, కనిపించని ప్రాంతాలలో దొంగ ఓట్లను నమోదు చేయించి గెలుపుకు ప్రణాళిక చేసారు.దొంగ ఓట్ల ద్వారా అధికారం లోకి వచ్చారు.. ముఫ్ఫై, నలభై ఏళ్ళ నుంచీ ఇది జరుగుతోందని అనుమానం*వ్యూహాత్మకంగా బిజెపి చేస్తున్న ప్రయత్నం దేశ ప్రజల స్వేచ్ఛను అణగదొక్కే కుట్ర బిజెపి, ఆర్ఎస్ఎస్ చేస్తున్నాయి.దొంగ ఓట్లను తయారుచేసే నైపుణ్యం కలిగినవి బిజెపి, ఆర్ఎస్ఎస్దే దేశం మొత్తం ఈ దొంగ ఓట్ల ప్రక్రియ జరిగింది. రాహుల్ గాంధీ కుటుంబం మీద బిజెపి ది కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. మూడోసారి బిజెపి రావడానికి చేసిన కుట్ర దొంగ ఓట్లు ఎలక్షన్ కమీషన్ బిజెపి అడుగు జాడల్లో నడుస్తోంది కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో మాజీ సీఎంబిజెపి స్క్రిప్ట్ చదవాలి కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి అదే చేసాడు.కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి లీడరా, ఎన్నికల కమీషనరా అర్ధం కాలేదన్నారు.