వైఎస్ రాజశేఖరరెడ్డికి సీ ఎం రేవంత్ రెడ్డి నివాళులు

వైఎస్ రాజశేఖరరెడ్డికి  సీ ఎం రేవంత్ రెడ్డి నివాళులు

వైఎస్ రాజశేఖరరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన వారిలో సీ ఎం రేవంత్ రెడ్డి తో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు.