శ్రీ అన్న పూర్ణాదేవి అవతారంలో ఉప్పుగూడ మహంకాళి మాత

శ్రీ అన్న పూర్ణాదేవి అవతారంలో ఉప్పుగూడ మహంకాళి మాత

దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ జనగామ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ అన్న పూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు