త్రివర్ణపతకాన్ని ఆవిష్కరించిన చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం ఇంచార్జి బోయ నగేష్
పాతబస్తీ గౌస్ నగర్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రివర్ణపతకాన్ని ఆవిష్కరించిన చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం ఇంచార్జి బోయ నగేష్ తదితరులు.