ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం భేటీ
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం భేటీ అయింది. గ్రూపు విస్తరణ ప్రణాళికలపై ఈ సందర్భంగా సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ డ్య్రూ పింటో ముఖ్యమంత్రికి వివరించారు. మారియట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.