ఏపీజే అబ్దుల్ కలాం చిత్ర పటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి
ఏపీజే అబ్దుల్ కలాం చిత్ర పటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో వారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. మంత్రి కొండా సురేఖ , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి లు అబ్దుల్ కలాం చిత్రపటానికి నివాళులర్పించారు.