చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య
చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో రాజరాజేశ్వరి కాలనీ చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని హీలియం గ్యాస్ పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన అక్క ఇంటికి వెళ్తానని చెప్పి రాజరాజేశ్వరి కాలనీ కు చార్టెడ్ అకౌంటెంట్ సురేష్ రెడ్డి వచ్చాడు.రెండు రోజుల కోసం ఓ సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాడు. మొదటి రోజు కాకుండా,మరుసటి రోజు డైరీ లో సూసైడ్ నోట్ రాసుకున్న సురేష్ రెడ్డి.. తనతో పాటు తెచ్చుకున్న హిలియం సిలిండర్ తో సూసైడ్ చేసుకున్నాడు. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లభ్యం అయింది. ...