ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన సీఎం రేవంత్​ రెడ్డి

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన సీఎం రేవంత్​ రెడ్డి

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన సీఎం రేవంత్​ రెడ్డి 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహానేత చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పుష్పాంజలి ఘటించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ , మైనంపల్లి రోహిత్ , శాట్ చైర్మన్ శివసేనారెడ్డి బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.