ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ ను అభినందించిన మంత్రి పొన్నం

ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ ను అభినందించిన మంత్రి పొన్నం

ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ ను అభినందించిన మంత్రి పొన్నం
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ సరిత ను సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.  ఆర్టీసీ లో తొలి మహిళా డ్రైవర్ గా అవకాశం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి డ్రైవర్ సరిత దన్యవాదాలు తెలిపింది.