కొండా లక్ష్మణ్ బాపూజీ కి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

కొండా లక్ష్మణ్ బాపూజీ కి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

కొండా లక్ష్మణ్ బాపూజీ కి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

 ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

స్వాతంత్య్రసమర యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో బాపూజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బాపూజీ తపించారని, వారి స్ఫూర్తిని ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు.