గిరిజన రైతు కూలీకి దొరికింది అదే .... వామ్మో అంత ఖరీదే

గిరిజన రైతు కూలీకి దొరికింది అదే .... వామ్మో అంత ఖరీదే

గిరిజన రైతు కూలీకి దొరికింది అదే .... వామ్మో అంత ఖరీదే 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

కర్నూలు తుగ్గలి సూర్యతండాకు చెందిన ఓ గిరిజన రైతు కూలీకి విలువైన వజ్రం దొరికింది. ఈ వార్త దావానంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న వ్యాపారులు వజ్రాన్ని కొనేందుకు మాములుగా పోటీ పడలేదు. అది 8 క్యారెట్ల వజ్రం కావడంతో పెరవలికి చెందిన వ్యాపారి రూ.5లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో అక్కడి గ్రామ ప్రజలు వజ్రాల కోసం అన్వేషించడం గమనార్హం.