డబ్బులు ఎక్కువగా అడిగిందని ముక్కలుగా కోశాడు

డబ్బులు ఎక్కువగా అడిగిందని  ముక్కలుగా కోశాడు

డబ్బులు ఎక్కువగా అడిగిందని ముక్కలుగా కోశాడు 

ప్రజాక్షేత్ర్, నేషనల్​ బ్యూరో 

చెన్నైలోని తొక్కే పాకం ప్రాంతంలో దారుణం జరిగింది. ఒప్పందం కుదిరినదానికంటే ఎక్కువ డబ్బులు అడిగినందుకు వ్యభిచారం చేస్తున్న మహిళను దారుణంగా హత్య చేశాడు. అనంతరం సదరు మహిళ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ ముక్కలన్నీ సూట్​ కేసులో వేసి బయట పడేశాడు. చివరకు పోలీసులకు చిక్కడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గంటల వ్యవధిలోనే మణికంద్​ ను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు