మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహం ఆవిష్కరణ
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్:
లక్డీకాపూల్ లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , సీఎం రేవంత్ రెడ్డి అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క,మంత్రులు శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,రోశయ్య కుటుంబ సభ్యులు తదితరులు హజరయ్యారు.