రాధా,కృష్ణా వేషాధారణలో అలరించిన చిన్నారులు
రాధా,కృష్ణా వేషాధారణలో అలరించిన చిన్నారులు
పాతబస్తీ ఎస్ఆర్టి కాలనీలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద రాధా, కృష్ణ వేషాధారణలో అలరించిన సర్యు, చైత్రలను అభినందిస్తున్న ముప్పిడి శోభారెడ్డి