విజయవాడలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు

విజయవాడలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు

విజయవాడ నిడమానూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్బంగా వరద బాధితులను సీఎం పరామర్శించారు.అనంతరం నిడమానూరులో జరుగుతున్న సహాయక చర్యలను చంద్రబాబు పర్యవేక్షించారు.