సీఎం చంద్రబాబును కలిసిన నటుడు నాగార్జున

సీఎం చంద్రబాబును కలిసిన నటుడు నాగార్జున

సీఎం చంద్రబాబును కలిసిన నటుడు నాగార్జున
ప్రజా క్షేత్ర్, అమరావతి :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సినీ హీరో అక్కినేని నాగార్జున ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలిశారు.  తన చిన్నకొడుకు అఖిల్ వివాహ ఆహ్వానపత్రికను సీఎం చంద్రబాబుకు నాగార్జున అందించారు.