అయ్యప్ప పడి పూజలో శ్రీ అయ్యప్ప దివ్య రూపం
అయ్యప్ప పడి పూజలో శ్రీ అయ్యప్ప దివ్య రూపం
పాతబస్తీ రాఘవేంద్ర స్వామినగర్ లో జెమ్మిచెట్టు సన్నిధానంలో జెమ్మిచెట్టు రాజు గురుస్వామి ఆధ్వర్యంలో నీలేష్ కన్నె స్వామి నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజలో ప్రత్యక్షమయిన శ్రీ అయ్యప్ప దివ్య రూపం దృశ్యం.