గాంధీకి ఘన నివాళుర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
గాంధీకి ఘన నివాళుర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్థనలో పాలుపంచుకున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు, అధికారులు, నేతలు ఉన్నారు.