స్వర్ణ గిరి దేవాలయం నమూనాలో బాలాపూర్ గణేష్ మండప నిర్మాణం
స్వర్ణ గిరి దేవాలయం నమూనాలో బాలాపూర్ గణేష్ మండప నిర్మాణం
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
స్వర్ణ గిరి దేవాలయం నమూనాలో బాలాపూర్ భారీ గణేష్ మండపం నిర్మిస్తున్నారు. ఇప్పటికే డెకరేటర్ సుధారక్ ఆధ్వర్యంలో కలకత్తాకు చెందిన 40 మంది కళాకారుల బృందం ఇప్పటికే గణేష్ మండప పనులను శామీర్ పేట్ లో ప్రారంభించారు. శామీర్ పేట్ లో నిర్మాణ పనులు పూర్తయ్యాక ఆగస్టు 15 అనంతరం బాలాపూర్ గ్రామంలో స్వర్ణ గిరి దేవాలయం నమూనాలో ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది అయోధ్య రామమందిరం ఆకృతిలో తయారుచేసిన విషయం విధితమే.