తెలంగాణ సీఎం కాన్వాయ్ వెహికల్స్ మీద 18 చలాన్లు పెండింగ్
తెలంగాణ సీఎం కాన్వాయ్ వెహికల్స్ మీద 18 చలాన్లు పెండింగ్
ప్రజా క్షేత్ర్, , హైదరాబాద్ :
ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి కాన్వాయి లోని వాహానాలపై 18 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు పెండింగ్ లో వున్నాయి. ఒకటే నెంబర్ ప్లేటుతో పలు వాహనాలు వున్నాయి. పలు వాహనాలు కాన్వాయ్ సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నట్లు గుర్తించారు. రాత్రిపూట సెక్యూరిటీ లేకుండా ఔటర్ రింగ్ రోడ్ మీద టీజీ 09 ఆర్ఆర్ 0009 బీఎండబ్ల్యూ కారు చక్కర్లు కొడుతున్నట్లు నమోదయ్యింది.