ఆ కల్తీని నైవేద్యంగా పెట్టడం మా దురదృష్టకరం : రమణ దీక్షితులు
ఆ కల్తీని నైవేద్యంగా పెట్టడం మా దురదృష్టకరం : రమణ దీక్షితులు
ఆ కల్తీని నైవేద్యంగా పెట్టడం మా దురదృష్టకరం : రమణ దీక్షితులు
ప్రజాక్షేత్ర్ , ఏపీబ్యూరో
గత 5 ఏళ్ళలో తిరుమల లడ్డూ ప్రసాదం తిన్నప్పుడు, ప్రసాదం వాసన చూసినప్పుడు ఆ తేడా తెలిసేదని, వీళ్ళు ఇచ్చిన కల్తీ నెయ్యితో స్వామి వారికి మా చేతులతో, ఆ కల్తీని నైవేద్యంగా పెట్టాం అంటే ఇది మా దురదృష్టం అని ఎక్స్ వేదికగా టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కల్తీ నెయ్యితో లడ్డూ మాత్రమే కాదు, ఇతర నైవేద్యాలు కూడా చేస్తారు. చివరకు స్వామి వారి నైవేద్య సేవని కూడా కుంచించారు. మా మీద ఒత్తిడి తెచ్చి, స్వామి వారికి అపచారం చేశారు.
-