కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
కొండారెడ్డిపల్లి గ్రామస్తుల ఆనందోత్సాహాల మధ్య శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ జరుపుకున్నారు. గ్రామస్తులంతా ఊరేగింపుగా జమ్మి చెట్టువద్దకు రాగా ముఖ్యమంత్రి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జమ్మి పూజలో పాల్గొన్నారు. అంతకు ముందు వారు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.