సీ ఎం రేవంత్ రెడ్డి తో గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ లు భేటీ
సీ ఎం రేవంత్ రెడ్డి తో గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ లు భేటీ
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (GRMB) చైర్మన్ ఎం కే సిన్హా , కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) చైర్మన్ అతుల్ జైన్ తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. నీటి పారుదల శాఖ కార్యాలయం జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు , పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.