చార్మినార్​ వద్ద 5400 చదరపు అడుగుల త్రివర్ణపతాకం

చార్మినార్​ వద్ద 5400 చదరపు అడుగుల  త్రివర్ణపతాకం
చార్మినార్​ లో
చార్మినార్​ వద్ద 5400 చదరపు అడుగుల  త్రివర్ణపతాకం

78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహమ్మద్​ క్యాప్​ మార్ట్​ ఆధ్వర్యంలో  పాతబస్తీలోని మదీనా సర్కిల్ నుంచి చార్మినార్ మీదుగా బుధవారం 5400 చదరపు అడుగుల  త్రివర్ణపతాకంను ప్రదర్శించారు