తొలి రోజు అమ్మవారికి మహాభిషేకం
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జనగామ మధుసూధన్ గౌడ్ ఆధ్వర్యంలో తొలిరోజు అమ్మవారికి మహాభిషేకం అనంతరం బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు