మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఐ అండ్ పిఆర్ కమిషనర్

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఐ అండ్ పిఆర్ కమిషనర్

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఐ అండ్ పిఆర్ కమిషనర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని రాష్ట్ర ఐ అండ్ పిఆర్ కమిషనర్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన సిఎచ్.ప్రియాంక  బుధవారం నాడు మంత్రుల నివాస సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిశారు