మాదాపూర్ లో ఆర్టీసీ బస్సుఢీ ... యువతి మృతి సి.సికెమెరా విజువల్స్
మాదాపూర్ కొత్తగూడ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న యువతిని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన సదరు యువతి అక్కడిక్కడే మృతిచెందింది. ఈ కేసును మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.