హిందువులారా తమకెందుకులే అని ఇంట్లో కూర్చోకండి : పవన్ కళ్యాణ్

హిందువులారా తమకెందుకులే అని ఇంట్లో కూర్చోకండి : పవన్ కళ్యాణ్ 

ప్రతీ హిందువును ప్రశ్నిస్తున్నాను... ముందు మీరు హిందూ మతాన్ని గౌరవించండి, ప్రతీ హిందువు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, తప్పులను ఖండించాలి, బయటకు వచ్చి పోరాడాలి, తప్పు జరుగుతుంటే మనకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే మన ధర్మంపై తిరుమల లడ్డుపై జరిగినట్లుగా దాడులు జరుగుతాయి.