అలయ్ బలయ్ లో పాల్గొనాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం
అలయ్ బలయ్ లో పాల్గొనాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం
ఈ నెల 13 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. వారు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.