ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ మధుసూధన్ గౌడ్ దంపతులు.