టీపీసీసీ ప్రధాన కార్యదర్శులను సత్కరించిన మామిడాల శ్రీనివాస్
టీపీసీసీ ప్రధాన కార్యదర్శులను సత్కరించిన మామిడాల శ్రీనివాస్
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
నూతనంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన అల్లం భాస్కర్, కొప్పుల ప్రవీణ్ కుమార్ లను శాలువాతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేస్తున్న యాకుత్ పుర నియోజకవర్గం ఏ బ్లాక్ ప్రెసిడెంట్ మామిడాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు శశి యాదవ్ చిన్న తదితరులు