గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత దేవాలయ అధ్యక్షుడుగా మూడవ సారి ఎన్నికైన ఎర్మని. కైలాష్
గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత దేవాలయ అధ్యక్షుడుగా మూడవ సారి ఎన్నికైన ఎర్మని. కైలాష్
ప్రజా క్షేత్ర్, చార్మినార్
గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత దేవాలయం, శ్రీ కోటమైసమ్మ దేవాలయ కమిటీ నూతన అధ్యక్షులుగా ఎర్మని. కైలాష్ మూడవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం దేవాలయ ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎర్మని.కైలాష్ను మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఆలయ ప్రధాన కార్యదర్శులు గా అల్లి. మధుసూదన్ గిరి, ఇ. సుమన్ కుమార్ , వర్కింగ్ ప్రెసిడెంట్ గా కె. ఎస్. ఆనంద్ రావు, కోశాధికారులుగా బొడ్డు సాయి బాబ, ఎంగలి రాజు, ముఖ్య సలహాదారులుగా ఎస్. మల్లేషం గౌడ్, సలహాదారులు గా అలె. భాగ్యలక్ష్మి (గౌలిపుర కార్పొరేటర్), పాశం సురేందర్, మాజీ కార్పొరేటర్ అలె జితేంద్ర (మాజీ కార్పొరేటర్) , కె. సదానంద్, ఉపాధ్యక్షులుగా అలె భాస్కర్ రాజ్, కె. జ్ఞానేశ్వర్ ముదిరాజ్, గాలి ప్రభాకర్, సి. రూప్ రాజ్ , టి. వెంకటేష్ గౌడ్, మామిడి కృష్ణ, వై. రామకృష్ణ , ఎం. ప్రకాష్, పి. ప్రకాష్ రాజ్, టి. మాణిక్ రావు, బి. వై. శ్రీకాంత్, ఎం. రమేష్, కార్యనిర్వాహక, సంస్కృతిక కార్యదర్శిగా ఎ. శివచంద్ర గిరి , కార్యదర్శులుగా ఎం. వెంకటేష్, బి. సదానంద్ , కె. నాగరాజ్ , బి. రామన్ రాజ్ , కె. రాము గౌడ్, టి రిషికేష్ , డల్లు శివ , టి. అశోక్ గౌడ్ , కె. శ్రీను , సహాయ కార్యదర్శులుగా జి. మధుకర్ , ఎన్. దేవేందర్ , కె. సంతోష్, జి. రమేష్ , ఎం. రాము, సి. నర్సింగ్ రావు , పి.శంకర్ , సాంస్కృతిక కార్యదర్శులుగా జమాల్పూర్ అశోక్ , సి. ఎం. ప్రవీణ్ రాజ్ , ప్రచార కార్యదర్శులుగా టి. మేఘ నాథ్ , ఎం. వినోద్ , ఎం. విక్రమ్ , కార్యవర్గ సభ్యులుగా ఎ. సాయికిరణ్ , కె. దినేష్ , పి. అరుణ్, అలె రాతేంద్ర, మామిడి మహేష్ , కె. శ్రీకాంత్, కె. రాజకుమార్ , వై. భరత్, కె. రమేష్ , ఎం. శేఖర్ , చందు గౌడ్, పి. రాజేశ్వర్ , టి.నితికేష్ సింగ్ , ఎం. వెంకటేష్ , కె.ఋషికేష్ , తదితరులు నియమితులైనారు.