లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు కమిషనర్ కు ఆహ్వానం
లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు కమిషనర్ కు ఆహ్వానం
ప్రజా క్షేత్ర్, చార్మినార్ , జూలై
లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని కోరుతూ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ను ట్యాంక్ బండ్ సమీపంలోని ఆయన కార్యాలయంలో గురువారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్, మాజీ చైర్మన్ కె.వెంకటేష్, సాంస్కృతిక కార్యదర్శి ఎ.వినోద్ కుమార్ తదితరులు.