గౌలిపుర మాతేశ్వరి ఆలయాన్ని సందర్శించిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్
గౌలిపుర మాతేశ్వరి ఆలయాన్ని సందర్శించిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
పాతబస్తీలోని గౌలిపుర మాతేశ్వరి, భారత మాత దేవాలయాన్ని మంగళవారం భాగ్యనగర్ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ సందర్శించారు. ఈ సందర్బంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్మని కైలాష్ గంగపుత్ర శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సలహాదారులు ఎస్. మల్లేశం గౌడ్ , కె.జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , మాజీ కార్పొరేటర్ పాశం సురేందర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ కె. ఎస్. ఆనంద్ రావు , ఉపాధ్యక్షులు అలె భాస్కర్ రాజ్ , ఎం. ప్రకాష్ , కె. ప్రకాష్ రాజ్ , బి. వై. శ్రీకాంత్ , ప్రధాన కార్యదర్శి అల్లి మధు సుధన్ గిరి , కోశాధికారి బొడ్డు సాయి బాబా, వై. రాజు , డల్లు శివ , జి. రమేష్ , పి. శంకర్ , కె. శ్రీకాంత్ , జమాల్ పూర్ అశోక్, రమన్ రాజ్ , ఎ. సాయి కిరణ్ , వై. భరత్ ,ఎం. వినోద్ , ఎం. విక్రమ్, చందు , మురళి తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు.
ఎర్మని కైలాష్ గంగపుత్ర.
ఆలయ అధ్యక్షులు