జమ్మూ ఉదంపూర్ లో లోయలో పడిన సీఆర్పీఎఫ్ వాహనం
జమ్మూ ఉదంపూర్ లో లోయలో పడిన సీఆర్పీఎఫ్ వాహనం
ప్రమాదంలో ఇద్దరు ముగ్గురు జవాన్లు మృతి,
12 మందికి గాయాలు
ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయకచర్యలు
ప్రజా క్షేత్ర్, శ్రీనగర్ :
జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. గురువారం కద్వా బసంత్‌గఢ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, 12 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో 23 మంది జవాన్లు ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు.