ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి చెక్కు అందజేసిన పవన్‌కళ్యాణ్
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి చెక్కు అందజేసిన పవన్‌కళ్యాణ్
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 1కోటి రూపాయలు విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.