వరదబాధితుల సహయార్థం పోలీసు శాఖ ఒక రోజు వేతనం 11,06,83,571 కోట్లు సీఎంకు అందజేత

వరదబాధితుల సహయార్థం పోలీసు శాఖ ఒక రోజు వేతనం 11,06,83,571 కోట్లు సీఎంకు అందజేత

వరదబాధితుల సహయార్థం పోలీసు శాఖ ఒక రోజు వేతనం 11,06,83,571కోట్లు సీఎంకు అందజేత

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

వరద బాధితుల సహాయార్థం పోలీసు శాఖ ఒక రోజు వేతనం 11,06,83,571 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేశారు. పోలీస్ అకాడమీలో జరిగిన ఎస్‌ఐలు, ఏఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ఈ మొత్తానికి సంబంధించి చెక్కును హోం సెక్రెటరీ రవి గుప్తా, డీజీపీ జితేందర్,  ఇంటెలిజెన్స్ చీఫ్ బి. శివధర్ రెడ్డి, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. వరద బాధితులను ఆదుకోవడానికి మంచి ఆశయంతో ముందుకొచ్చి సహాయాన్ని అందించిన పోలీసు శాఖకు ఈ సందర్భంగా సీఎం  అభినందనలు తెలియజేశారు.