సీ ఎం రేవంత్ రెడ్డి తో గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ లు భేటీ

సీ ఎం రేవంత్ రెడ్డి తో గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ లు భేటీ

సీ ఎం రేవంత్ రెడ్డి తో గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ లు భేటీ 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) చైర్మన్ ఎం కే సిన్హా , కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) చైర్మన్ అతుల్‌ జైన్‌ తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. నీటి పారుదల శాఖ కార్యాలయం జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు , పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.