ఆదికవి వాల్మీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు
ఆదికవి వాల్మీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
ఆదికవి వాల్మీకి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహర్షి ని స్మరిస్తూ వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు వాల్మీకి మహర్షి కి పుష్పాంజలి ఘటించారు.