ఉప్పుగూడ బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కు ఆహ్వానం
ఉప్పుగూడ బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కు ఆహ్వానం
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయ 76వ వార్షిక బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 20 వ తేదీన జరుగనున్న బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ని ఆలయ కమిటీ అధ్యక్షులు జనగామ మధుసూదన్ గౌడ్ బృందం ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.