కొమురం భీమ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు

కొమురం భీమ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు

కొమురం భీమ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

ఆదివాసీ ఆత్మగౌరవ పోరాట యోధుడు కొమురం భీమ్​ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇతర ప్రతినిధులు ఉన్నారు.