గౌలిపుర మాతేశ్వరి ఆలయాన్ని సందర్శించిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

పాతబస్తీలోని గౌలిపుర మాతేశ్వరి, భారత మాత దేవాలయాన్ని మంగళవారం భాగ్యనగర్ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ సందర్శించారు. ఈ సందర్బంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్మని  కైలాష్  గంగపుత్ర శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  దేవాలయ సలహాదారులు  ఎస్. మల్లేశం గౌడ్ ,  కె.జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , మాజీ కార్పొరేటర్ పాశం సురేందర్ ,  వర్కింగ్  ప్రెసిడెంట్  కె. ఎస్. ఆనంద్ రావు , ఉపాధ్యక్షులు  అలె  భాస్కర్ రాజ్ ,  ఎం. ప్రకాష్ ,  కె. ప్రకాష్  రాజ్ ,  బి. వై. శ్రీకాంత్ ,  ప్రధాన  కార్యదర్శి  అల్లి  మధు సుధన్  గిరి ,  కోశాధికారి  బొడ్డు  సాయి  బాబా,   వై. రాజు , డల్లు  శివ ,  జి. రమేష్ , పి. శంకర్ , కె. శ్రీకాంత్ , జమాల్ పూర్  అశోక్, రమన్  రాజ్ ,  ఎ.  సాయి  కిరణ్ ,  వై. భరత్ ,ఎం. వినోద్ , ఎం. విక్రమ్,  చందు , మురళి తదితరులు  పాల్గొన్నారు.

         ఇట్లు.

 ఎర్మని  కైలాష్  గంగపుత్ర.

   ఆలయ  అధ్యక్షులు