ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు రావాలని రాష్ట్ర మంత్రులను ఆహ్వానించిన లాల్దర్వాజా ఆలయ కమిటీ ప్రతినిధులు

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్ లో   ఈ నెల 30, జులై 1,2 తేదీల మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు రావాలని రాష్ట్ర మంత్రులను లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. సోమవారం బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ను, రాష్ట్ర పశు సంవర్ధక,క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరిని ఆలయ కమిటీ కన్వీనర్ జి.అరవింద్ కుమార్ గౌడ్,మాజీ చైర్మన్ కె.వెంకటేష్, సాంస్కృతిక కార్యదర్శి ఎ.వినోద్ కుమార్,ప్రచార కార్యదర్శి ఎస్.శేషు నారాయణ, గడ్డం రవి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం మంత్రులను కలిసి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలను దేశ ప్రజలకు తెలిపే ఉద్దేశంతో ఢిల్లీ తెలంగాణ భవన్ లో గత పది సంవత్సరాల నుండి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం ఇంకా పెద్దఎత్తున బోనాల ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ తో పాటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఉత్సవాలకు తప్పకుండా రావాల, హైదరాబాద్ని కోరారు.