బోనాల ఉత్సవాల బ్రౌచర్ ఆవిష్కరణ

బోనాల ఉత్సవాల బ్రౌచర్ ఆవిష్కరణ

బోనాల ఉత్సవాల బ్రౌచర్ ఆవిష్కరణ

ప్రజా క్షేత్ర్, చార్మినార్ : 

పాతబస్తీ గౌలిపురలోని మహాంకాళి మాతేశ్వరి  భారత మాత  దేవాలయం, శ్రీ కోటమైసమ్మ  దేవాలయం 2025   బోనాల  ఉత్సవాల  బ్రౌచర్ ను   గౌలిపుర  డివిజన్  కార్పొరేట్  అలె  భాగ్యలక్ష్మి ,  ఆలయ కమిటీ  అధ్యక్షులు  ఎర్మని  కైలాష్  గంగపుత్ర బృందం తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ  వర్కింగ్  ప్రెసిడెంట్  కె. ఎస్. ఆనంద్  రావు ,  ముఖ్య  సలహా  దారులు  ఎస్. మల్లేషం  గౌడ్ ,  కె. జ్ఞానేశ్వర్  ముదిరాజ్ , మాజీ  కార్పొరేటర్  పాశం  సురేందర్ , అలె. భాస్కర్  రాజ్,  సి. రూప్  రాజ్,  ప్రధాన  కార్యదర్శి  అల్లి మధు సూదన్  గిరి ,  మామిడి  కృష్ణ, వై. రామకృష్ణ , బి. వై. శ్రీకాంత్ ,   బొడ్డు  సాయి  బాబ, వై. రాజు,  ఎం. ప్రకాష్ ,  పి. ప్రకాష్  రాజ్ ,  డల్లు  శివ, జమాల్ పూర్  అశోక్ , జి. రమేష్,  చెల్మని  నర్సింగ్ ,  ఎం. వినోద్,  కె. శ్రీకాంత్, అల్లి  మహేందర్  గిరి, మేఘనాథ్,  రాము గౌడ్,  చందు  గౌడ్, ఎం. విక్రమ్   తదితరులు  పాల్గొన్నారు.