బొంతు రామ్మోహన్ తల్లి కమలమ్మకు నివాళులర్పించిన సీఎం రేవంత్రెడ్డి
బొంతు రామ్మోహన్ తల్లి కమలమ్మకు నివాళులర్పించిన సీఎం రేవంత్రెడ్డి
బొంతు రామ్మోహన్ తల్లి కమలమ్మకు నివాళులర్పించిన సీఎం రేవంత్రెడ్డి
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
తల్లి మరణంతో దుఃఖంలో ఉన్న నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. రెండు రోజుల కిందట రామ్మోహన్ మాతృమూర్తి కమలమ్మ మరణించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి నగరంలోని చర్లపల్లిలో రామ్మోహన్ నివాసానికి వెళ్లి వారి తల్లి కమలమ్మ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.