మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
మాజీ ప్రధానమంత్రి దివంగత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎంపీ రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు.